tag:blogger.com,1999:blog-4596590595254101156.post1220867572645900084..comments2023-05-24T13:45:18.330+03:00Comments on ఏది సత్యం?: అమానత్కు జస్టిస్, ఆయేషాకు ఇన్జస్టిస్సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4596590595254101156.post-33697166499342877852013-01-13T10:27:57.258+02:002013-01-13T10:27:57.258+02:00ఇంజినీరింగ్ కాలేజ్లో చదివే అమ్మాయిలపై యాసిడ్ దాడి...ఇంజినీరింగ్ కాలేజ్లో చదివే అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగితే ఎన్కౌంటర్లో కాల్చివేత జరుగుతుంది, పల్లెటూరి దళితులని మంత్రగాళ్ళనే అనుమానంతో సజీవ దహనం చేస్తే ఆధారాలు లేక కేస్ కొట్టివెయ్యడం జరుగుతుంది. మన చట్టాలూ, మీడియా ఎవరి పక్షమో దీన్ని బట్టి అర్థం కావడం లేదా?
Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-8578834748601850002013-01-01T09:15:29.751+02:002013-01-01T09:15:29.751+02:00నిజమే, మన దేశంలో ఎంతోమంది ఆయేషాలకి అన్యాయం జరిగింద...నిజమే, మన దేశంలో ఎంతోమంది ఆయేషాలకి అన్యాయం జరిగింది.
జెస్సికాలాల్ విషయంలో ప్రజలకంటే, మీడియా, సన్నిహితులే ఎక్కువ పోరాడారు.
ఆమె పేజ్ 3 వ్యక్తి కాబట్టి, మీడియా బాగా హైప్ చేసింది.
ఇప్పుడు అణ్ణా స్ఫూర్తితో,సామాన్య వ్యక్తికోసం ఢిల్లీ యువత రోడ్డుమీదకు వచ్చింది.
బహుశా అదే ఆవేశం, స్ఫూర్తి మిగతా చోట్ల ఇంకా రాలేదేమో.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-43590657355907626162012-12-31T19:23:06.165+02:002012-12-31T19:23:06.165+02:00What are the two wrongs here?What are the two wrongs here?సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-2859840530146621562012-12-31T19:10:51.208+02:002012-12-31T19:10:51.208+02:002 wrongs don't make a right...2 wrongs don't make a right...Anonymousnoreply@blogger.com