tag:blogger.com,1999:blog-4596590595254101156.post4012493746276512427..comments2023-05-24T13:45:18.330+03:00Comments on ఏది సత్యం?: మేధావి వర్గం వివక్షాధోరణిసత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4596590595254101156.post-39921070003016048642011-03-29T17:08:24.460+03:002011-03-29T17:08:24.460+03:00ఉదయ,
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రస్తుతానికి ...ఉదయ,

మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రస్తుతానికి జేపీ మేధావి అని ప్రజలు అనకపోయినా మీడియా ప్రచారం చేస్తుంది కనుక అప్పుడప్పుడూ మనమూ మోసపోవలిసి వస్తుంది. వీరిని మేధావులు అనే బదులు స్వయంప్రకటిత మేధావులు అందాం.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-25818570178479893012011-03-29T16:07:31.007+03:002011-03-29T16:07:31.007+03:00మీ పోస్ట్ తో నేను విభేదిస్తున్నాను .జయ ప్రకాష్ ని ...మీ పోస్ట్ తో నేను విభేదిస్తున్నాను .జయ ప్రకాష్ ని మేధావి అని ఎవరన్నరు ?కొన్ని కవితలు బట్టి పడితే మేధావి అయ్యి పోతరా?కాన్వెంట్ "పిల్లకాయలు "లెక్క ఇంగ్లీష్ మాట్లాడితే మేధావి అయ్యి పోతరా ?jp మేధావి అని అన్నోడు ఎవడు ?మా నాయిన వీరయ్య అంట లేడు .మా మామ కనకయ్య అంట లేడు.మా మేనత్త పోశమ్మ అంట లేదు.మా ఊర్ల సదువుకొన్న పోరలు పోర్లు అంట లేరు సదువుజేప్పే సార్లు అంట లేరు .మరి ఎవడు అనేటోడు?ఒక కులపోల్లు అంటన్రు అంటరా,ఆ కులపోల్లు ntr అనంగానే "ఒక్క మగాడు "అంటరు.గదే నిజమైతే ntr సచ్చిపాయినంక కూడ మనుషులు ఎట్ల పుడుతండ్రు ?ntr మాత్రమే ఒక్క మగాడు కాదు ఈ బూమ్మీద పుట్టే అందరు బిడ్డలకి మగతనమో ఆడతనమో కచ్చితంగా ఉంటది వాళ్ళ కుండే సామజిక పరిస్టుతుల బట్టి వాళ్ళ ఎదుగుదల ఉంటదని మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒనికి అర్థం అయ్యినట్లే కాన్వెంట్ పోరగాల్ల లెక్క మాట్లడంగనే మేధావులు కారని సమజ్ అయ్యితది.ఎరకయ్యిందా?
సిపిఎం అంటే కమ్మ్యునిస్ట్ పార్టీ ఆఫ్ marxist కాదు మోసగిస్ట్ అని మా ఊర్ల పోరలు ఎప్పడి నుండో అంటన్రు .మీకు ఇంకా తెల్వదా ?మీకు ఈ విషయం ఎరికేనా ?1977 ల వీళ్ళు అధికారం లకి రాక మునుపు దండకారణ్యం ల ఉన్న దళిత బెంగాలి రేఫ్యుజి ల కాడికి పోయి మేము అధికారం లకి వస్తే మిమ్మల్నందర్నీ బెంగాలుకి తోలుక పొయ్యి భూములు ,ఇల్లు అన్నిస్తం అని హామిలిచ్చి వచ్చిన్రు .ఈ మోసగిస్ట్ లు అధికారం లకి రాంగనే దళితులు ఉరుక్కొంట బెంగాల్‌కి వచ్చిన్రు .అప్పుడు ఏమైందో ఎరికేనా ?మన మోసగిస్ట్ లు దళితులని ఒక ద్వీపం ల పెట్టి నాలుగు వేల కుటుంబాలను మట్టు పెట్టిన్రు ఎరికేనా ?అంతేనా నిన్న గాక మొన్న వీళ్ళ జ్యోతిబసు సచ్చి పోయే ముందు బెడ్ పక్కన వెంకటేశ్వర సామి బొమ్మ పెట్టుకోన్నాడని గోపాల కృష్ణ గాంధీ పత్రికల వ్యాసం రాసిండు .ఈ మధ్యలనే సచ్చి పోయిన సుభాస్ చక్రబోర్తి అనే కామ్రేడ్ దాదాపు 20 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ,ఆయన కాలిక దేవి మందిరానికి పోయి దర్శనం జేసుకొని ఏమన్నాడో ఎరికేనా ,"నేను మొదట బ్రాహ్మణున్ని తర్వాత హిందువిని తర్వాతే కమ్మ్యునిస్ట్ ని "ఇదీ వీరి marxism ,మేధస్సు .గిసంటొల్ల మాటలు రాతలు పట్టుకొని నారాజ్ ఐతవా?ఇదేమ్మన్న మంచి ముచ్చటేనా?udayahttps://www.blogger.com/profile/08640804645966261382noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-19711468192929714822011-03-25T19:16:55.378+02:002011-03-25T19:16:55.378+02:00praveen sarma &hari,
సీపీఎం మేధావులని నా ఉద్ద...praveen sarma &hari,

సీపీఎం మేధావులని నా ఉద్దేషం. సరిదిద్దాను, ధన్యవాదాలు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-69986385030878903002011-03-25T19:09:04.016+02:002011-03-25T19:09:04.016+02:00మావోయిస్టుల నుండి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వర...మావోయిస్టుల నుండి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వరకు అందరూ ప్రత్యేక తెలంగాణా వాదాన్ని బలపరుస్తున్నారు, ఒక్క మార్క్సిస్టు పార్టీ వారు తప్ప. బహుశ మార్క్సిస్టు పార్టీ అని వ్రాయబోయి మార్క్సిస్టులు అని వ్రాసినట్టుంది.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-55105754633309945382011-03-25T15:36:45.722+02:002011-03-25T15:36:45.722+02:00Article is really good and balanced .Article is really good and balanced .anithahttps://www.blogger.com/profile/09642790470128717106noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-52192980924815545632011-03-25T14:16:59.987+02:002011-03-25T14:16:59.987+02:00మార్క్సిస్ట్లు అందరూ తెలంగాణాకి వ్యతిరేకం కాదు. వ...మార్క్సిస్ట్లు అందరూ తెలంగాణాకి వ్యతిరేకం కాదు. వరవరరావు గారు తెలంగాణాకే అనుకూలం. సిపిఎం నాయకులు బివి రాఘవులు, సీతారాం ఏచూరి కోస్తా ఆంధ్రవాళ్లు కదా. ప్రాంతం విషయానికి వచ్చేసరికి తమ భావజాలం మరచిపోతారు. మార్క్సిజం అంతర్జాతీయవాద భావజాలం. బివి రాఘవులు వంటివారు ప్రాంతం సంకోచాలలో ఉండడం మార్క్సిస్ట్‌లకి బాధ కలిగించే విషయమే.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com