tag:blogger.com,1999:blog-4596590595254101156.post4964653965711153619..comments2023-05-24T13:45:18.330+03:00Comments on ఏది సత్యం?: దేవుడి యజుర్మందిరంలో లక్షల కోట్లు??సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4596590595254101156.post-32546557925581038042011-06-17T20:41:06.869+03:002011-06-17T20:41:06.869+03:00వీరు ఆధ్యాత్మక వ్యాపారులు. ఇదొక పెద్ద బుజినెస్ అండ...వీరు ఆధ్యాత్మక వ్యాపారులు. ఇదొక పెద్ద బుజినెస్ అండీ, కల్కి భగవాన్, బాలసాయి, ఆసారం బాపు లాంటివారెందరు ఉన్నా ఈయనకి ఈవ్యాపారంలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది, అందుకే అందరికంటే ఎక్కువ సంపాదించాడు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-65686370693016964872011-06-17T20:30:21.930+03:002011-06-17T20:30:21.930+03:00దేవుడు అనే విషయంపై నేను అంతా అంగీకరించను కానీ, వీర...దేవుడు అనే విషయంపై నేను అంతా అంగీకరించను కానీ, వీరి ప్రవర్తన చూడబోతే, ధన మూలం మిదం జగత్ అనే నానుడిని వీరు ప్రోత్సాహిస్తున్నట్లు మాత్రం నాకు అనిపిస్తుంది. అలాగే వీరు కూడా ధనాన్ని యధా ప్రకారంగా తీసుకునే ప్రముఖులకు దర్శనభాగ్యాన్ని ఇచ్చేవారని జగమెరిగిన సత్యం. కాబట్టి వీరుకూడా ఓ రకంగా వ్యాపారవేత్తలే తప్ప మహానుభావులు కాదుకదా, వారి గోటికి కూడా సరిపోరని నా అభిప్రాయంచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-41741507428805739522011-06-17T14:58:36.644+03:002011-06-17T14:58:36.644+03:00seva ane musugulo dabbulu sampadinchadam chala eas...seva ane musugulo dabbulu sampadinchadam chala easy. janam kuda mantralu mayalu easy ga nammi unnadanta samarpistunnaru deenini aasaraga teesukoni kontamandi babaluga avataristunnarumohanrao kunahttps://www.blogger.com/profile/08543245377951467708noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-874256635675279712011-06-17T14:56:57.511+03:002011-06-17T14:56:57.511+03:00:) నా ట్యూబ్లైటు తొందరగా వెలగలేదు.:) నా ట్యూబ్లైటు తొందరగా వెలగలేదు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-27457926331444185542011-06-17T14:51:55.245+03:002011-06-17T14:51:55.245+03:00సత్యాన్వేషిగారూ,
నా కామెంట్ లోని శ్లేషను మీరు అర...సత్యాన్వేషిగారూ,

నా కామెంట్ లోని శ్లేషను మీరు అర్ధం చేసుకోలేదు. నేను మీ పోస్టును విమర్శించడంలేదని గమనించ ప్రార్ధన.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-35162993997087752902011-06-17T14:20:33.652+03:002011-06-17T14:20:33.652+03:00@Tejaswi
1) తండ్రికి తెలియకుండా కొడుకు అంత దోచుకో...@Tejaswi

1) తండ్రికి తెలియకుండా కొడుకు అంత దోచుకోలేడు. తండ్రే తనకొడుకు కోసం తన అధికారాన్ని ఉపయోగించి దోచి ఇచ్చాడు.
2) ఉచితపధకాలు ప్రజల "సంక్షేమం" కోసం కాదు, వోట్లకోసం, దీనివల్ల రాష్ట్రం ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తిన్నది. అది తెలిసి కూడా ఇలాంటి పధకాలు పెట్టి అత్తెసరు మార్కులతో రెండోసారి గెలిచాడు.

ఇప్పుడు టాపిక్ ఆ మహా(?)నేత గురించి కాదు కనక దయచేసి టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు. కేవలం పోలిక కోసం ఆవిషయం ఎత్తవలసి వచ్చింది.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-73484572071503841472011-06-17T14:10:25.315+03:002011-06-17T14:10:25.315+03:00"ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక..."ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు దోచుకుని ప్రజలసొమ్మును తనసొంతడబ్బులాగా ఉచితపధకాలకు దానం చేసి దేవుడయిపొయాడు."

లక్షలకోట్లు దోచుకున్నది కొడుకయితే, ప్రజల 'సంక్షేమం' కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన ఆ మహానేత...కాదు, కాదు, దేవుడిని ఎందుకు నిందిస్తారు?Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-88776848005580718132011-06-17T13:16:49.709+03:002011-06-17T13:16:49.709+03:00>>>>>
ఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీ...>>>>>
ఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీగా సమాజసేవ చెయ్యడానికి ముందుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలవు, దేవుడని చెప్పుకుంటే మాత్రం దండిగా వస్తాయి.

సమాజ సేవ అసలు చెయ్యని కల్కీ భగవాన్కి కూడా కోట్లు విరాళాలు వస్తున్నాయి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com