tag:blogger.com,1999:blog-4596590595254101156.post7443234038633207364..comments2023-05-24T13:45:18.330+03:00Comments on ఏది సత్యం?: తీవ్రవాదం తయారుచెయ్యడం ఎలా?సత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-4596590595254101156.post-4707825958682534452011-04-06T17:01:41.203+03:002011-04-06T17:01:41.203+03:00@చదువరి
అసలు ఈ టపాలో ఎక్కడా కూల్చివేతను సమర్ధించల...@చదువరి

అసలు ఈ టపాలో ఎక్కడా కూల్చివేతను సమర్ధించలేదు, కూల్చివేతను విడదీసి చూడకుండా అందుకు దారితీసిన పరిణామాలను కూడా చూడాలనేదే ఉద్దేషం. ఆత్మగౌరవం అని చెప్పి మద్రాసునుండి విడిపోయినవారు పక్కవారి ఆత్మగౌరవాన్ని వెక్కిరించడం ఎబ్బెట్టుగా ఉంది. ప్రాణాలు పోతుంటే వెక్కిరించేవారు విగ్రహాలపై మొసలికన్నీల్లు కార్చడం ఎందుకు, అంత ప్రేమ ఉంటే మీదగ్గర పెట్టుకోండి.

@"అంటే ప్రజలపై ఈ నాయకుల నియంత్రణ లేదనే కదండీ అర్థం"

అర్ధం అది కాదు, ఇక్కడ ఉద్యమాలు మీఉద్యమాలలాగా డబ్బూ,మీడియాలసాయంతో నడిచేవి కావు, ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పడం.

@"ప్రజలకేమీ కాలేదు. అదే అనుకోని వేమైనా జరిగి ఉంటే"

ప్రజలకు ఏదయినా చేసే ఉద్దేషమే ఉంటే కొందరు హైదరాబాదులో కూర్చిని ఇలాంటి కబుర్లు చెప్పరు. అలాంటి పనులు ఎవరు చేస్తారో మీకూ తెలుసు కాబట్టి గుర్తుచెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-75203862035292072722011-04-06T15:32:41.774+03:002011-04-06T15:32:41.774+03:00"కానీ ప్రాణం లేని విగ్రహాలు, అవీ ఏదో ప్రాచీన ..."కానీ ప్రాణం లేని విగ్రహాలు, అవీ ఏదో ప్రాచీన కళా సంపద కాదు, అతికిస్తే మల్లి నిలిచే విగ్రహాలపై మాత్రం అపారమైన ప్రేమ." - ఆత్మగౌరవమే పునాదిగా రాష్ట్రాన్ని చీల్చాలనే వారిని సమర్ధించేవారు విగ్రహాల గురించి ఇలా రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి, ఆత్మగౌరవానికి ప్రాణముందా సార్?

"Here the agitation is not in the control of some leaders as you said, but it is in the hands of people." - అంటే ప్రజలపై ఈ నాయకుల నియంత్రణ లేదనే కదండీ అర్థం? అలాంటి నాయకులు పోలీసు స్టేషన్లలో ఉంటే ఏంటి, బైటుంటే ఏంటి? తాము నియంత్రించలేమని తెలిసినపుడు లక్షలాది జనాన్ని హై. కి రమ్మని పిలవడమేంటి? కేవలం వేలే వచ్చారు కాబట్టి, పోలీసు చాలా నియంత్రణతో వ్యవహరించారు కాబట్టీ, ప్రజలకేమీ కాలేదు. అదే అనుకోని వేమైనా జరిగి ఉంటే..? తమ వల్ల కాని పనులను చెయ్యాలని తలపెట్టడమెందుకు?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-71337360402584423622011-03-12T00:15:36.128+02:002011-03-12T00:15:36.128+02:00@Chandu
The problem is in our great democratic co...@Chandu

The problem is in our great democratic country unless some violent events happen government gives a damn about any peaceful agitation, however justified the cause is. If state attemps to only curb the cause, the reaction will be like this.

Here the agitation is not in the control of some leaders as you said, but it is in the hands of people. People cannot be controled by force. in a democratic country if goverment cannot heed to the voice of people, how can it be democratic? The fact that even with so many arrests and force so many people have made to the March shows the strength of cause.

Governmen't duty is to allow a democratic possession with giving enough security to watch that proceedings will happen smoothly, not to deny permission, arrest tens of thousands of people and try to curb the agitation with force. There were bigger, longer, more sensitive agitations allowed in the past but permit for this was denied just to showcase that the agitation is not strong enough and they paid the price.

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు,
అరెస్టులూ టియర్గ్యాస్లతో ఉద్యమాలనాపలేరు!!సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-64214479877141882092011-03-11T16:57:35.953+02:002011-03-11T16:57:35.953+02:00Yes and we are getting matured democracy by demoli...Yes and we are getting matured democracy by demolishing out own culture...

Police duty is to save law and order...dont simply blame police. It only show your immaturity on law and order system or u go by your rules and ready to break law and order to achieve ur personal goals.

One more thing - when harish rao and KTR couldnot able to control and bunch of stupids and bashed JP, that too in assembly..on a sitting MLA by a car driver...why the HELL police should believe this so called agitation or movement or revolutin wht ever?Chandu...https://www.blogger.com/profile/18070320770865715217noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-29191547099539151022011-03-11T15:27:22.868+02:002011-03-11T15:27:22.868+02:00Weekend Politician, Thanks for your comments. Yes,...Weekend Politician, Thanks for your comments. Yes, we are still not a mature democracy.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-14928721124391225342011-03-11T15:12:15.696+02:002011-03-11T15:12:15.696+02:00Sadly, there are some people who simply think that...Sadly, there are some people who simply think that Democracy means the dictatorship of the majority over the others.

That means.. we are still not a mature democracy..:(Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-80728919346559424752011-03-11T15:08:44.670+02:002011-03-11T15:08:44.670+02:00Nice post. well written. It is bringing out many i...Nice post. well written. It is bringing out many important points.

విగ్రహాలు పడగొట్టడం మతిలేని చర్య. చాలా బాధాకరం. ఇటువంటి విద్వేషపూరిత మైన వాతావరణం సృష్టించిందెవరు? మనందరం కాదా?

A democratic government behaving dictatorially is being tolerated by our people when the dictatorship is in favor of their interest. This is a dangerous tendency.

I appreciate your post.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-41842759587856035732011-03-11T13:19:46.900+02:002011-03-11T13:19:46.900+02:00మీరన్నా ఒప్పుకున్నారు సంతోషం. పోలీసుల పనే శాంతి భద...మీరన్నా ఒప్పుకున్నారు సంతోషం. పోలీసుల పనే శాంతి భద్రతలను కాపాడటం అన్నప్పుడు ఒక్కసారిగా లక్షలాదిమంది ఆవేశంగా సమావేశాలు జరప తలపించినప్పుడు, గతంలో జరిగిన పరిణామాలను దృష్ఠిలో నుంచుకొని అప్రమత్తంగా వుండటం వారి విధికదండీ (having said that... హాస్టళ్ళలో దౌర్జన్యాలకు నేను సమర్ధించబోవడంలెదు).Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-71095744246367295692011-03-11T12:47:18.838+02:002011-03-11T12:47:18.838+02:00ఇప్పుదు మీరు చెప్పేది నిన్న జరిగింది జరగాల్సిందే జ...ఇప్పుదు మీరు చెప్పేది నిన్న జరిగింది జరగాల్సిందే జరిగింది అనా?తుంటరిhttps://www.blogger.com/profile/17361053880008528210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-61026733410787235262011-03-11T12:36:22.007+02:002011-03-11T12:36:22.007+02:00@kiranpriya
చూపించింది మన ప్రభుత్వ యంత్రాంగం అన్న...@kiranpriya

చూపించింది మన ప్రభుత్వ యంత్రాంగం అన్నది ఇంకా మీకర్ధం కాలేదేమో.

@Indian Minerva

జరిగిన దానిని ఎవరూ సమర్ధించడం లేదు, ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులగురించి ఈ టపా. ఇంతకుముందు పదిలక్షల మందితో మహా ఘర్జన జరిగింది, ఇప్పుడు కూడా పోలీసులు సహకరించి వుంటే ఏ దిష్టిబొమ్మో తగలేసి ఊరుకునేవారు, అణచివేత ఫలితాలకు అర్ధాలు దొరకవు, అణచివేతను మరచిపోయి ఫలితాన్ని గురించి మాత్రమే మాట్లాడ్డం తప్పు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-22823917290113682432011-03-11T12:27:11.174+02:002011-03-11T12:27:11.174+02:00సత్యాన్వేషి గారూ: ఆ విగ్రహాలు అక్కడ నిలబెట్టింది వ...సత్యాన్వేషి గారూ: ఆ విగ్రహాలు అక్కడ నిలబెట్టింది వాళ్ళు తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించినందుకు కాదన్న విషయం మీకు తెలిసేవుంటుంది. ఏవరినైనా విమర్శిస్తున్నామన్నా, ఎవరిదైనా విగ్రహాన్ని విరగ్గొడుతున్నామన్నా లేదా దిష్టిబొమ్మలు తగలెడుతున్నామన్నా మనం వాళ్ళతో విభేదిస్తున్నామని కదా అర్ధం. మరి ఇక్కడ మరి ఆమహనీయులతో ఏ విషయంలో విభేదిస్తున్నారని అర్ధమండీ? లేదనుకుంటే ఈ అర్ధంపర్ధం పనులు ఉద్యమానికి ఏ విధంగా వన్నెతేగలవు? జరిగిన తప్పుకు చింతించకుండా సమర్ధించుకోజూడ్డం దాన్ని మీలాంటివారు సమర్ధించడం.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-17626100719028719722011-03-11T12:13:31.775+02:002011-03-11T12:13:31.775+02:00ఎలా ఏంటి? మీరు చేసి చూపించారుగా? ఇంకా సందేహమెందుకు...ఎలా ఏంటి? మీరు చేసి చూపించారుగా? ఇంకా సందేహమెందుకు?kiranpriyahttps://www.blogger.com/profile/07725872675998922139noreply@blogger.com