tag:blogger.com,1999:blog-4596590595254101156.post7984065762389113535..comments2023-05-24T13:45:18.330+03:00Comments on ఏది సత్యం?: ఇద్దరన్నదమ్ముల కథసత్యాన్వేషిhttp://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4596590595254101156.post-20595344405374242212011-10-22T15:35:18.457+03:002011-10-22T15:35:18.457+03:00తవుడు తిని బాగా బలిసిన పందులు తమకి తవుడు కొంచెం తగ...తవుడు తిని బాగా బలిసిన పందులు తమకి తవుడు కొంచెం తగ్గితే ఆకలేసి అరిచాయట. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ ఇంపార్టెన్స్ తగ్గినా అక్కడ ఉన్న ఐటి కంపెనీలకి ప్రోజెక్ట్‌లు ఎలాగూ వస్తాయి. అయినా వాళ్ళకేదో ఆర్థిక నష్టం అన్నట్టు ఏడుస్తున్నారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-24748048716997913112011-10-21T22:05:50.583+03:002011-10-21T22:05:50.583+03:00అన్వేషి గారు !
మీరు మహా చెడ్డ చమత్కారి కాక పోతే C...అన్వేషి గారు !

మీరు మహా చెడ్డ చమత్కారి కాక పోతే Code language లో సమస్య బాగా చెప్పారు
కాని ఇక్కడ తమ్ముడు ఎవరు ? అన్నయ్య ఎవరు అనేది వీక్షకునికే వదిలేసారు ....
ఎందుకంటే ఎవరికోణం లో వాళ్ళు చూస్తారు

ఎవరి మనసుకి నచినట్టుగా వారికీ అనిపిస్తుంది
(అదే అసలైన చతురత)
ఇది ఉపనిషత్ మహర్షుల నాటిదే కొత్తదేమీ కాదు
ద్వైతమని, అద్వైతమని, విసిస్టాద్వైతమని, అచల పరిపూర్ణ పరబయలని

అప్పుడేమో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మ,
ఇక్కడేమో తెలంగాణా , హైదరాబాద్, ఆంద్ర, కేంద్రం
TOPIC మాత్రమె వేరు Concept ఒక్కటే
"యద్ భావం తద్ భవతి " - ఎలా చూస్తే అలా కనిపిస్తుంది

సురభి కల్పవల్లి, అదేనండి హైదరాబాద్ ని పాడి ఆవుగా అందరు accept చేస్తారు
హైదరాబాద్ భౌగోళికంగా మూలం తెలంగాణా తమ్ముల్లదే,
కాని పెత్తనం చేసింది, వృద్ధి చేసింది, వృద్ధి పొందింది మటుకు ఆంద్ర అన్నయ్యలె
అయితే ఇప్పుడు మటుకు విక్రమార్కుడు రావలసినదే ...
లేకుంటే ఆవు ఎవరింటికి వెళ్ళాలో
పోతే తెలంగాణా తమ్ముడా? ఆంద్ర అన్నయ్యన ?
తెలియక కానల (ఉగ్రవాదుల) పాలు కాక తప్పదు.

విక్రమార్కుడు రావడానికి time పట్టేట్లుందని కేంద్రం అనే "కోతి"ని అడుగుతున్నారే
అదే పొరపాటు
ఆకోతి జిత్తులుమారిది
ఈ రొట్టేని ఆ పిల్లికి కొంచం, ఈ పిల్లికి కొంచం ఇచ్చి
సగం పైన అదే నోక్కేద్దామని TRY చేస్తుంది

సమస్యను 2014 elections వరకు సాగదీసి
ఎలా అంటారా " సమస్యాత్మక ప్రాంతం "అనే పేరు చెప్పి (paramilitary దేనికనుకున్నారు?)
ఈ area లో elections జరగకుండా చేసి

రాష్ట్రపతి పాలన వచ్చే దాఖలాలు అవకాశాలు లేదు కనుక
calm గా గుట్టు చప్పుడు కాకుండా
కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బాగుండు కదా అని ఉహిస్తుంది

కాని
BILL పెడితే ప్రభుత్వం కుప్పకూలుతుందని భయం తో (మెజారిటీ లేక )
ఏది అవ్వక ఎటు కాక అలా climax లేని కధగా
అంతు చిక్కని కధ BERMUDA TRIANGLE లాగ
ఇక్కడ పొడుపు విప్పని కథ
తెలంగాణా, ఆంధ్ర, హైదరాబాద్.
AP TG HYD Triangle
గా చరిత్రలో నిలుస్తుంది.

ఈలోపు ఆవు సుడిది అయిపోయి
(అన్ని company లు దుకాణం bandh చేసాక)

ఇంతకి నష్ట పోయేది ఎవరనుకున్నారు ?
తెలంగాణా తమ్ముల & ఆంద్ర అన్నయ్యల పిల్లలు.

లబ్ది పొందేది media నే !PARAMA GURUVULU, RUSHULUhttps://www.blogger.com/profile/11870608577740334410noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-760711742811195202011-10-20T19:06:50.171+03:002011-10-20T19:06:50.171+03:00kadha maatram super... denitho polaachaaro adi maa...kadha maatram super... denitho polaachaaro adi maatram assaulu kudaraledu!!sharmahttps://www.blogger.com/profile/07140608124161319285noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-25522984174631377752011-10-20T14:03:23.215+03:002011-10-20T14:03:23.215+03:00తేడా ఉంది. మనుషులు స్వతహాగా కొన్ని విషయాల్లో మంచిగ...తేడా ఉంది. మనుషులు స్వతహాగా కొన్ని విషయాల్లో మంచిగానూ, కొన్ని విషయాల్లో చెడ్డగానూ వ్యవహిరించొచ్చు, కానీ బలహీనుడు ఎన్నడూ బలవంతునిపై కొద్దిగా కూడా దౌర్జన్యం చెయ్యలేడు, అది సాధ్యం కాదు. అందుకే ఒక ఇష్యూ అంటూ వస్తే సాధారణమంగా బలహీనుడివైపే న్యాయం ఉంటుందని గమనించగలరు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-7726001433032235582011-10-20T13:48:06.066+03:002011-10-20T13:48:06.066+03:00పేరేదైతేనేం లెండి. ఒకడు మంచి, ఇంకొకడు చెడు. ఒకడు జ...పేరేదైతేనేం లెండి. ఒకడు మంచి, ఇంకొకడు చెడు. ఒకడు జీవితాంతం అన్యాయం చేస్తాడు, మరొకడు జీవితాంతం అన్యాయాన్ని సహిస్తాడు. తెలుగు సినిమాలెన్ని రాలేదండి? అందులోనూ మరీ సాధారణంగా కథలో కృషంతా ఒకడే చేస్తాడు. మరొకడు పొఱబాటునా కూడా పని చేయక తింటూ ఉంటాడు! ఎంత చక్కగా, పసిపాపక్కూడా తెలిసేలాంటి కథ! పాపం అది తెలియక ఇన్ని కమిటీలూ, ఇంత రచ్చ!

న్యాయం అనేది అంత త్వరగా నలుపు తెలుపుల్లా తెలిసిపోతే ప్రపంచంలో ఇన్ని బాధలెందుకుంటాయిలెండి?రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-5006957490180816162011-10-20T13:13:45.917+03:002011-10-20T13:13:45.917+03:00@ravi
ఇక్కడ హీరో, విలనూ అంటూ ఎవరూ లేరు, హీరో ఏమీ హ...@ravi
ఇక్కడ హీరో, విలనూ అంటూ ఎవరూ లేరు, హీరో ఏమీ హీరోయిక్‌గా ఫైటింగులు చెయ్యలేడు. ఈకథలో ఉన్నది ఒక బలవంతుడు, ఇంకో బలహీనుడు. బలహీనుడు ఎప్పుడూ బలవంతునిపై దౌర్జన్యం చెయ్యాలనుకోడు, అది బలహీనుడికి సాధ్యం కాదు. బలవంతుడికే దౌర్జన్యం చెయ్యడం సాధ్యం అవుతుంది. బలహీనుడికి సముచిత న్యాయం, గౌరవం ఇవ్వడంలోనే పెద్దరికం ఉంటుంది.

న్యాయం గెలుస్తుందా లేదా అనేదే కధాంశం, న్యాయం గెలిచినంతమాత్రాన కష్టాలన్నీ ఒక్కసారి తొలిగిపోయి అంతా చాలాబాగుంటందని, శుభం కార్డు పడుతుందనీ అనుకుంటే పొరపాటు, న్యాయం జరిగితే ఆతరువాత తన కృషిఫలితం తనకే దక్కుతుందనే ఆశ తమ్ముడికుంది.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-60361445510510172382011-10-20T13:02:13.312+03:002011-10-20T13:02:13.312+03:00ఒక హీరో. ఒక విలను. హీరో చేసేవన్నీ మంచిపనులు. విలను...ఒక హీరో. ఒక విలను. హీరో చేసేవన్నీ మంచిపనులు. విలను చేసేవన్నీ చెడ్డపనులు. హీరో గెలిచి తీరాలి.అంతేనా?

మీ ఇంట్లో బుడ్డోడుంటే చెప్పి చూడండి. అతను కూడా ఈ కథ నమ్మడు.

ఈ కథవరకు హీరో గెలిస్తే అతడిది ’ideal' జీవితం అయిపోతుంది. కానీ అంత త్వరగా ఎందుకో ఏమో, జనజీవితాలు ’They lived happily ever after..' అనే ముగింపుకు నోచుకున్నట్లు కనబడి ఛావవు. అప్పుడు కూడా మేం కథ రాశాం చదవడం రాదు, మీదే లోపం అంటే సరిపోతుంది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-56763171948528756092011-10-20T12:56:50.143+03:002011-10-20T12:56:50.143+03:00@Kishan
Thanks for pointing. Now I corrected thos...@Kishan

Thanks for pointing. Now I corrected those mistakes.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-74384497423042056242011-10-20T12:54:52.126+03:002011-10-20T12:54:52.126+03:00@Kishan
తప్పు తమ్ముడిదే...అన్ని రోజులూ అన్నకు అల...@Kishan

తప్పు తమ్ముడిదే...అన్ని రోజులూ అన్నకు అలుసిచ్చినందుకు. అందుకే తన తప్పు తెలుసుకుని విడిపోతానంటున్నాడు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-39720791607835391662011-10-20T10:25:11.831+03:002011-10-20T10:25:11.831+03:00Great analogy! Good narration.Great analogy! Good narration.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-17527016471704995932011-10-20T08:21:24.212+03:002011-10-20T08:21:24.212+03:00"ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలు..."ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు". తప్పు ఎవరిది అంటారు? ఆన్నదా? ఊరిజనాలదా? రాసిన వారీదా? చదివిన వాళ్లదా?Anonymoushttps://www.blogger.com/profile/14962972167128612274noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-80397062596228979722011-10-20T08:14:28.950+03:002011-10-20T08:14:28.950+03:00అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్క...అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని తమ్ముడి భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని తమ్ముడి పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది. There are mistakes in this paragraph. I guess not you wrote some facts as mistakes...Anonymoushttps://www.blogger.com/profile/14962972167128612274noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-43395159697437766342011-10-20T06:22:11.169+03:002011-10-20T06:22:11.169+03:00తెలంగాణాని ఆంధ్రలో విలీనం చేసినదే హైదరాబాద్ కోసం. ...తెలంగాణాని ఆంధ్రలో విలీనం చేసినదే హైదరాబాద్ కోసం. దాని కోసం సోకాల్డ్ పెద్ద మనుషుల ఒప్పందం అంటూ దొంగ నాటకాలు ఆడారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-55196902654170289882011-10-20T03:27:21.478+03:002011-10-20T03:27:21.478+03:00చాలా జీవితాల్లో జరిగే కథే...కానీ చదివుతున్నంతవరకే ...చాలా జీవితాల్లో జరిగే కథే...కానీ చదివుతున్నంతవరకే అయ్యో అనిపిస్తుంది. ఆ కష్టం- పడే వాళ్ళకి తప్ప అందరికీ వింతగా తోస్తుంది, అదే ఈ సమాజం, ఈ లోకం...నోరున్నోళ్ళదే రాజ్యం...అన్న సామెత ఊరికే రాలేదండీ!
ప్చ్...
ముగింపులో తమ్ముడికి మేలు జరక్కపోయినా, అన్నకి తెలివొస్తే తమ్ముడి బ్రతుకు ధన్యమే...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-4596590595254101156.post-43659720182713432102011-10-19T22:00:00.697+03:002011-10-19T22:00:00.697+03:00super comedy ... you are rocking ... just like KCR...super comedy ... you are rocking ... just like KCRPradeephttps://www.blogger.com/profile/15687161770760984391noreply@blogger.com