మనప్రజాస్వామ్యంలో ఆందోళనకారులపై దాడులు కొత్తకాదు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు చంద్రబాబు, పేదలకు భూములు పంచాలని సీపీఐ, సీపీఎం ఆందోళన చేస్తుండగా ముదిగొండలో వైఎస్సార్ కాల్పులు జరిపించారు. గతకొద్ది సంవత్సరాలుగా తెలంగాణవాదులపై ప్రభుత్వం పోలీసులు, కేంద్రబలగాలతో విచక్షణారహితంగా దాడులు చెస్తుంది. ఇవన్నీ ప్రభుత్వదాడులు కాగా తెలంగాణలో సభలు నిర్వహించుకోవడానికి సీమాంధ్రనుంచి దుడ్డుకర్రలు పట్టుకున్న కిరాయిమూకలను రక్షణకోసం తెచ్చుకున్న చంద్రబాబు, వై.ఎస్. విజయమ్మా కూడా ఆందోళణకారులపై దాడులు చేశారు.
ఈరోజు ఇలాంటిదే మరో సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఇది ఎప్పటిలాగా తెలంగాణవాదులపైనో, బడుగువర్గాలపైనో కాదు, ఈరోజు జైగిన దాడి బ్రాహ్మణులపై, అర్చకులపై. దాడులు చేసింది మోహన్‌బాబు కిరాయి రౌడీలు. దుడ్డుకర్రలతో రౌడీలు దాడిచేసిన ఈఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం.
ఈసంఘటణకు నేపధ్యం ఇది: ముందు మోహన్‌బాబు తన చుంచుమొహం కొడుకు హీరోగా ఒక సినిమా తీశాడు. అందులో అర్చకులను, పురోహితులను కించపరిచేట్లుగా చూపించారుట. సెన్సారువారు అడ్డుచెబితే పలుకుబడితో సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడమేగాక సెన్సార్ సభ్యురాలిపై మోహన్‌బాబు విమర్శలు చేశాడు. దీనితో నొచ్చుకున్న అర్చకులు కొద్దిరోజులనుండీ సినిమా ఆపేయాలని ఆందోళన చేస్తున్నారు. మోహన్‌బాబు ఇంటిముందు ఈరోజు వారు ఆందోళన చేస్తుంటే కిరాయిమూకలు వారిని చితకకొట్టారు.
కొందరు రాస్తున్నట్లుగా ఇది హిందూమతంపై దాడి, హిందువులందరిపై దాడి లాంటి వాదనలు నేను ఒప్పుకోను గానీ ఈసినిమా ఒక వర్గం వారి జీవనవిధానంపై జరిగిన దాడి. ఈరోజు ఆందోళనకారులపై జరిగిన కిరాయిమూకల దాడి ప్రజాస్వామ్యంపై దాడి. ఇలాంటి దాడులను ఖండించి డబ్బూ, పలుకుబడి ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్న మోహన్‌బాబులాంటి వారికి బుద్ధి చెప్పాల్సిందే.
It's Shame. and it's not new for mohan babu to use cheap business techniques. But it is unacceptable to attack who were coming to his home for a protest and lying that we attacked for self protection. Also Brahmins need to know their roots and refrain to eat non vegetarian which is not good to them and society.
ReplyDeleteతండ్రికే అనుకున్నాం పిల్లలూ అదే దారిలో ఉన్నాడు...దాసరి సృష్టించిన విద్వంసాల్లో...ఈ మూర్ఖపు బాబు వాడి ఫామిలీ..ఒకటి...
ReplyDelete@kvsv
Deleteమోహన్‌బాబు కొడుకుల్లో ఒకడిది చింపాంజీమొహం, మరొకడిది చుంచు మొహం. వీల్లమొహాలకు మామూలుగా అయితే ఎక్స్ట్రా వేషాలుకూడా రాకూడదు, కానీ వారసత్వం, డబ్బూ ఉండడం వలన వీళ్ళని కూడా హీరోలను చేసి మనమీదికి వదుల్తున్నారు. మన ఖర్మ, ఏం జేస్తాం?
thendri kante daridrulla unnaaru pillalu, Vishnu, vaadu vaadi avataaram.. vaadu ento "khabadaar.. city lo thiraganivvakunda chesthaa.." antunnaadu.
ReplyDeleteVaadi koothuremo "A women in braahmanijam" cinema lo tappem undi, pornography anedemi thappu kaade ani maatlaaduthondi, asalu adi aadadena anipisthondi aa maata anna tharwaatha.
@sharma
Deleteరోషమున్న తెలుగువాడంట. గూండాలతో ఎందుకు కొట్టించాడో? సినిమాల్లోలాగా ఒక్కడే రావల్సింది, రోషమెంతో తెలిసేది.
"వీల్లమొహాలకు మామూలుగా అయితే ఎక్స్ట్రా వేషాలుకూడా రాకూడదు, కానీ వారసత్వం, డబ్బూ ఉండడం వలన వీళ్ళని కూడా హీరోలను చేసి మనమీదికి వదుల్తున్నారు."
ReplyDeleteWell said.
హాస్యానికి కి వెకిలి కి తేడాతెలీయని వెధవలు సినిమాలు తీస్తే ఇలానె ఉంటుంది, మళ్ళీ చెప్పుకోడానికి సిగ్గులెదు ఎవరో కొందరు కుట్రపన్ని గొడవ చెస్తున్నారు గాని చాల కష్టపడి తీసాం చూసి తరించండి అని..
మనవాళ్ళకి మన భాష మీద, సంప్రదాయాల మీదా, ఆచార వ్యవహారల మీదా ఎంత చిన్న చూపో!
As far as my research concerned, Kamma community & its riches based on pimp trafficking.
ReplyDeleteRead this: https://plus.google.com/111113261980146074416/posts/btU5KvyAA2z
ReplyDelete"దేనికైనా రెడీ" సినిమా చూశాను. అది సాధారణ కమర్సియల్ సినిమా. అందులో కొత్తదనం ఏమీ లేదు. సాధారణ ప్రజలకి అర్థం కాని ద్వంద్వార్థ మాటలు బ్రాహ్మణులు పలుకుతున్నట్టు చూపించడం వల్ల ఆ సినిమా వివాదాస్పదం అయ్యింది. అంతే. నిషేధించాలనుకుంటే ద్వంద్వార్థ మాటలనే అన్ని సినిమాలలోనూ నిషేధించాలి. కేవలం ఒక కులంవాళ్ళ చేత ఆ మాటలు పలికించడాన్ని నిషేధిస్తే సరిపోదు.
ReplyDelete