Wednesday 6 January 2010

సమైక్యాంధ్ర వాదుల వితండ వాదాలూ, అబద్దపు ప్రచారాలు -2


1. నీటి ప్రాజెక్టులకోసం మీ నాయకులని నిలదీయక రాష్ట్రం కావలంటారేం?

అక్కడికి జలవనరులపై నిర్నయాలు అన్నీ నియోజకవర్గం నాయకులే చేస్తున్నట్టు తెలంగానా వాల్లు వాటికోసం నాయకులని నిలదీయాలట. ఎమ్మెల్యేలకూ, ఎంపీలకూ వాటర్ ప్రాజెక్టులపై నిర్నయాలు తీసుకునే అదికారం ఉందా? ఏ పార్టీ ఎమ్మెల్యే ఐనా వాల్ల అధినేత మాట కాదని ఆ పార్టీలో మన గలడా? పీ జనార్ధన్ రెడ్డి లాంటి అసమ్మతి నేతల మాటలు ఎప్పుడైనా గెలుస్తాయా, అధికారంలో ఉన్నవాడి మాట నెగ్గుతుంది కానీ?

2. తెలంగాణాలో అంతా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే టీఆరెస్ గెలవలేదేం?

తెలంగానా ఉద్యమం టీఆరెస్తో రాలేదు. అంతకు చాలా ముందు నుంచే ఉంది. టీఆరెస్లో కొన్ని నాయక్త్వలోపాలు ఉన్న మాట నిజమే కావొచ్చు, టీఆరెస్ గతిపై ప్రజలకు కొన్ని అనుమానాలు ఉండడం నిజమే. వాల్లు టీఆరెస్కి వోటేయనంత మాత్రాన తెలంగాణా కోరుకోనట్లు ఎలా అవుతుంది? టీఆరెస్ కాకుండా మిగతా పార్టీలు ఏవీ కూడా (ఒక్క సీపీఎం తప్ప) మేము తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకం, సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాం అని చెప్పరా? మొనటి దాకా అన్ని పార్టీలూ తెలంగాణాకి కట్టుబడి ఉన్నామనేకదా చెప్పాయి?

3. తెలంగాణా వాదులంతా వాల్ల నాయకుల మాయ మాటలు విని అదే నిజమనుకుంటున్నారు.

ఇది చాలా గమ్మత్తైన వాదన. తెలంగాణా మద్దతుదారులను ఎవరిని అడిగినా విడిపోవడానికి ఓ పది కారణాలు ఈజీగా చెబుతాడు. అదే సమైక్యాంధ్ర వాదులు ఎందుకు కలిసి ఉండాలో అడిగితే నీల్లు నమలుతారు. మరి నాయకుల మాటలు వినేది తెలంగానా వాదులా, లేక సమైక్యవాదులా? ఈ సమైక్య వాదులంతా చిరంజీవి అమెరికా, జెర్మనీ, సోవిఎట్ రష్యా గురించి చెప్పగానే ఒక్కసారిగా కల్లు తెరుచుని కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటున్నారా?

4. తెలుగు వాల్లను కలిసి ఉండకుండా విడగొడుతున్నారు.

ఇదేమిటి? తెలుగు వాల్లంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని రూలు ఎక్కడుంది? హిందీ మాట్లాడే వాల్లు అనేక రాష్ట్రాలుగ విభజించబడలేదా?

5. చిన్న రాష్ట్రాలకు కేంద్రంలో పరపతి ఉండదు.

చిన్న రాష్ట్రాలైన కేరల, హర్యానా, హిమాచల్ లాంటి రాష్ట్రాలు చక్కగా అభివ్రుద్ధి చెందుతాయి. కేంద్రం నుంచి చక్కగా ఫండ్స్ వస్తాయి. కేబినెట్ మినిస్ట్రీలు వస్తాయి. వీల్ల వాదనేమనంటే ఇంతపెద్ద రాష్ట్రమ్ళో ముప్పై నాలుగు ఆరు మంది ఎంపీలు ఉంటే కేబినెట్ మినిస్ట్రీలు రాలేదు, చిన్న రాష్ట్రాలుగా ఉంటే ఎలా వస్తాయని. కేబినెట్ మినిస్త్రీలు రావాలంటే సంఖ్య కాదు, సరకు ఉన్న ఎంపీలు ఉంటే చాలు అన్న విషయం వీల్లు తెలుసుకోరు.

6 comments:

  1. అంతాబానే ఉంది. కాని అబద్దాలు ఎందుకు చెప్పడం. అన్నిటికన్నా పచ్చి అబద్దం తెలంగాణా ఉద్యమం 50 ఏళ్ళ నుంచి సాగుతోంది అనడం. 1973 లో ముగిసిన ఉద్యమం KCR 2001 లో తన స్వార్థం కోసం మళ్ళీ మొదలెట్టాడు. 50 ఏళ్ళు ఎక్కడైంది?`
    -కళ్యాణి

    ReplyDelete
  2. @కళ్యాణి,

    ఉద్యమం ఆగిపోలేదు, మధ్యలో ఆగిపోవచు కాని.. ప్రజలలో ఎప్పుడు ప్రత్యేకవాదం పోలేదు

    1857 సిపాయిల తిరుగుబాటు విఫలం తరువాత స్వాతంత్ర కాంక్ష లేదంటారా..

    ReplyDelete
  3. వాదం ఉంది కానీ ఉద్యమం లేదని మీరే ఒప్పుకున్నారన్న మాట

    ReplyDelete
  4. స్వాతంత్రోద్యమం 1857 తరువాత ఆగిపోయిందా? మల్లీ కాంగ్రేస్ పార్టీని పెట్టేంతవరకూ ఉద్యమమే లేదా? మీరు ఆ విషయం ఏమి చెప్పలేదు.

    ఇకపోతే తెలంగాణా ఉద్యమ విషయం: ఒకసారి ఉద్యమాన్ని ఆపడానికి కొన్ని పెద్దమనుషుల ఒప్పందాలు చేసుకున్నారు కాబాట్టి కొంతకాలం ప్రజలు కూడా వేచిచూస్తారు. ఆ ఒప్పందాలన్నీ బుట్టదాఖలయ్యాయని తెలిసినాక మల్లీ ఉద్యమం మొదలయింది.

    ReplyDelete
  5. Here are the 10 reasons I can think on top of my head against Telangana. I am sure there can be many.

    1)Easy movement of resources and manpower is vital to growth of today's societies. This is best ensured if we are united in one state.
    You can observe this phenomenon all over the world.

    2)Small states makes sense if the state has enough resources to sustain on its own without depending too much on others. Take out Hyderabad, Does Telangana has enough resources to sustain ? Punjab and Haryana are (agriculturally and otherwise) rich states and can sustain on their own. Even the state of Delhi has enough economic activity to sustain itself. Don't use small vs. big argument in your own way.

    3)(cont of point 2 above) Small states needs the same administrative machine as any other state. Administrative burden can be minimized
    if the state is big compared to the burden of having 2 parallel administrative machines.

    4)City of Hyderabad is connected to the destiny of so many educated youth of the entire state. Bunch of old people in their in 60s and 70s
    are not the right people to drive the division of the state.

    5)There is no rational basis to the argument that backwardness of the telangana is due to the integrated state. This is the product of lazy mind which cannot analyze. There are many reasons why some portions of the state are lagging behind. Small physical boundaries limits the possibilities/routes for wealth creation, unless you have gold or diamond mines. It's most irrational to carve out a separate state
    by taking out all backward areas of any state.

    6)Division of the state makes sense in 1960s and 1970s. Because state of the jobs, opportunities and possibilities of wealth creation are
    very limited during the socialist era. Deprivation and exploitation is more (also natural) during those times. But 2010 is very different. Society is far more open and fair today to allow any discrimination. Telangana udyamam in 1969 has lot more meaning than the udyamam of today.

    7)People are driven the route of agitation because of leadership vacuum in the state. They can be easily driven by promising a solution
    to all the problems with the new state. Fear and intimidation are tolls they are using to build the udyamam. I am sure peoples opinion can be swayed towards a united state if there is no fear and intimidation.

    8)Telangana sentiment is not going to end with the creation of new state now. There is no guarantee that there won't be raj thackerays in Hyderabad tomorrow creating all sorts of troubles to outsiders.

    9)Then there is Fazur Ali commission which recommended that Telangana should be a separate state. Can this be the basis to divide the state ? Lot of water has flown through Ganges in 50 years. If he is alive today, I doubt he would stick to it now. Mahatma Gandhi recommended that Congress should be dissolved in 1947 and should not be a political party. Shall we dissolve it now ? This kind of argument doesn't make sense.

    10) Division of state should be done on a rational basis by taking into account fact, truth, reality of times, sentiment and lot of other factors.

    Other than river water sharing, give one single reason for the division of the state.

    ReplyDelete
  6. 1>> resources can be moved easily across the boundaries of states, with some tax at the border that goes to government. not a valid reason.
    2>> Telangana has all resources to sustain as an independent state. It has fertile lands, minerals, forests and water resources. And these natural resources are currently exploited by andhra people, and this is the very reason that telangana people want separate statehood. not a valid reason.

    3>> Neither Telangana nor seemandhra will be a small state. There are 15 smaller states than these.
    4>> So as city of CHennai during 1950. That didn't stop asking andhra

    5>> There is enough rationale to ask for separate statehood, only if you want to see it. Per say water resources have been exploited.

    ReplyDelete