ఈబంగారు పాదరక్షలు బాబా యజుర్మందిరంలో దొరికాయి. హిందూ దేవతామూర్తుల విగ్రహాలను చెప్పులపై చూడవచ్చు. హిందువులు పవిత్రంగా చూసుకునే లక్ష్మీ, సరస్వతి లాంటి దేవతల మూర్తులను కాళ్ళకు ధరించడం వలన ఆయా దేవతలకు అవమానం జరిగినట్లా, లేక బాబా స్వయంగా దేవుడు కనుక ఆయనకు మామూలు మనుషులకు ఉండే నిభందనలు వర్తించవా అనే విషయం నాఊహకు అందలేదు.
గూగుల్ బజ్ లో జరిగిన సంభాషణలు ఇవి:
ReplyDelete>>>>>
lalitha sravanthi - aayana paadaala kinde sarva dEvatalu unTAranna uddESam tO cEsaarEmO18-6
Praveen Sarma - Don't pretend as ignorant. If any islamic mullah dares to write "786" on footwear, people of his own religion will severe his neck with sword.
>>>>>
>>>>>
laxman rao - aayana vEsukunE paadukalu kooDaa chaalaa pavitrangaa ..aayana daiva bhaktini teliyajEsElaa unDaalanEmO akkaDa kooDaa mudrinchukunnAru.... saayi leelalu saayikE eruka18-6
Praveen Sarma - లక్ష్మణ రావు గారు, అయాతొల్లాహ్ ఖొమెయినీకి తన పవిత్ర పాదాలకి వేసుకునే రక్షల మీద "786" అని వ్రాయమని చెప్పండి. అతను ఆ పని చెయ్యడు సరి కదా, ఆ చచ్చు సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని చెప్పుతో కొడతాడు.
>>>>>
హథ విధీ!
ReplyDeleteబాధాకరం.
ReplyDeleteసత్య సాయి బాబా స్వయంగా దేవుడు కనుక ఆయనకు మామూలు మనుషులకు ఉండే నిభందనలు వర్తించవు.
ReplyDeleteశ్రీకర్ గారు, ధన్యవాదాలు. ఈబ్లాగుల్లో సత్యసాయిబాబాను స్వయంగా దేవుడని నమ్మేవారుకూడా ఉన్నారని తెలిసింది. ఈదేవుడిని నమ్మక మిగతాదేవుల్లను మాత్రం నమ్మేవారి మనోభావాలు దెబ్బతింటాయేమో కాస్త ఆలోచించండి.
ReplyDeleteబాబు గారి పాదాల కిందా లక్ష్మి ఉన్నాదని అస్తలక్ష్మిలను వేయించారు భక్తులు.
ReplyDelete;-)
@సాధారణ పౌరుడు
ReplyDeleteఈదేవతలు అష్టలక్ష్ములా, నేను గమనించలేదు. ఇందుకేనేమో ఈయన ఆశ్రమంలో ఎక్కడ జూసినా లక్ష్మి తాండవిస్తుంది.
నేను సత్యసాయి బాబా నొక్కరినేకాదు, నాకు యు.జి.కృష్ణమూర్తిని కూడా దేవుడె. యు.జి.కృష్ణమూర్తి ప్రభావం నామీద చాల ఎక్కువ. వీరిద్దరి గురించి నేను చాలా పుస్తకాలు చదివాను. సామాన్యులు వారిద్దరు మాట్లాడేది వింటే కంఫ్యుజన్ కావచ్చు. ఇద్దరి ఫిలాసపిలకి పొంతనే ఉండదు, పూర్తి విరుద్దంగా ఉంట్టుంది.కాని భావం ఒక్కటే. రానున్న రోజులలో సత్య సాయిబాబా గారి యజుర్వేద మందిరంలో కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినా,ఆయన మీద నా అభిప్రాయం లో ఎటువంటి మార్పు ఉండదు.
ReplyDelete-------------------------------------------
మీకు యు జి గారు నచ్చుతారేమో ఈ కింది వీడియోలు చూడండి.
The Best of UG
http://www.youtube.com/watch?v=h6n6TfTIR2c&feature=related
You Are Destroying the Foundation of Human Thought
http://www.youtube.com/watch?v=A1Io57iklu8
It's a Filthy Word, Love
http://www.youtube.com/watch?v=GBx9IDMZfIA
-----------------------------------
http://www.well.com/~jct/
http://sulochanosho.wordpress.com/2010/12/14/the-biology-of-enlightenment/
ముస్లింలు ధూళి తగిలే అవకాశం ఉన్న చోట దేవుడి పేరు వ్రాయరు. దుకాణం బోర్డులు, వాహనాల అద్దాల మీద దేవుడి పేరు కాకుండా "786" అని వ్రాస్తారు. ముస్లింలలో ఎవడైనా చెప్పుల మీద గానీ టాయ్‌లెట్ గోడల మీద గానీ దేవుడి పేరు లేదా "786" అని వ్రాస్తే అతని మతంవాళ్లు అతని మెడ కోస్తారు. వాడు ఎంత పెద్ద మత గురువైనా సరే అటువంటి పనులు చేస్తే అతని మతంవాళ్ళు ఒప్పుకోరు. మన మతంలో అలా కాదు. ఒక బాబా చెప్పుల మీద దేవుడి బొమ్మలు పెట్టినా ఆ బాబానే భక్తితో పూజిస్తాము.
ReplyDeleteనిత్యాసత్యోపాసకులైన మీ నుండి మొదటిసారి ఓ సత్యం వింటున్నా, ఏకీభవిస్తున్నా... అభినందనలు. :))
ReplyDeleteఆ దురహంకారము ఖండనీయం. పేపర్లో మొదటి సారి చూడగనే నాకూ అదే అనిపించింది. (అందుకే మనం కలిసుండాలోయ్, ఏదీకాని సత్యం ;) :) )
@Snkr
ReplyDeleteఆహా, సంకరజాతి వంకర ఖరాలు కూడా అప్పుడప్పుడు విషయంపై ఏకీభవిస్తుంటారన్నమాట, అదీ తమదాకా వచ్చినప్పుడు, ఇప్పటిదాకా దొంగబాబాలను విమర్శించేవారిని హిందూ ద్వేషులు అంటూ వెటకారాలు చేస్తున్నారెందుకో?
మనం కలిసుండాలనేవారు అవతలివారు చెప్పేకారణాల్లో ఒక్కటి తమకెదురయినా వెంటనే విడిపోతామని గోలచేసే మహానుభావులులే...అందుకేగదా జైఆంధ్రా ఉద్యమం లేపింది? తమదాకావస్తే గానీ తత్వం కొందరికి భోధపడదు. తమరు తమ వెకిలి రాతలు మల్లీ ఇక్కడ రాయకండి.
786 అంటే ఏమిటి ప్రవీణ్ ?
ReplyDeleteగూగుల్ సెర్చ్‌లో Bismillah al-rahman al-rahim అని సెర్చ్ చేసి చదువు, తెలుస్తుంది. పెర్శియన్, అరబిక్ లిపులలో వ్రాసిన ఈ వచనంలో ఒక పదంలో 7 అక్షరాలు, ఇంకో పదంలో 8 అక్షరాలు, ఇంకో పదంలో 6 అక్షరాలు ఉంటాయి.
ReplyDelete