Wednesday, 10 August 2011

జగన్ తీహార్ జైలు వెలతాడా?


1)జగన్ ఆస్తుల కేసులో తీహార్ జైలుకెలతాడా?
2)జైలుకెలితే జగన్‌కు సీమాంధ్రలో మద్దతు తగ్గుతుందా లేక సింపతీవలన పెరిగుతుందా?
3) రాష్ట్రం విడిపోతే సింపతీ వోటుతో వైఎస్సార్ కాంగ్రేస్ సీమాంధ్రలో మెజారిటీ సాధిస్తుందా?
4) సీమాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా అప్పుడు విజయమ్మగారు అవుతారా?
5) జగన్‌తోపాటు ఇంకా ఎవరెవరు తీహార్ జైలుకెల్లొచ్చు?

3 comments:

మధు said...

ఎవరు చెప్పింది జగన్ వెళ్ళేది రాజ , కనిమోలిని ఓదార్చటానికి వెళుతున్నాడు, తరువత కర్య్క్రముం వాళ్ళు జగన్ వోదరుస్తారు .

kvsv said...

@మధు...:)

సత్యాన్వేషి said...

Madhu, well said!!

Post a Comment