Monday, 15 August 2011

వెక్కిరింతురు, నగుదురు ఫక్కుమనుచు!!

తేగీ!!
మీరు మేమంత ఒక్కటే వేరు కాదు
యనుచు విభజన కడ్డుగా జనుచు వారె,
తోటి యువకుల చావుల తూలనాడి,
వెక్కిరింతురు, నగుదురు  ఫక్కుమనుచు!!

2 comments:

  1. "...వెక్కిరింతురు నగుదురు ఫక్కుమనుచు." అంటే ఛందస్సు కరెక్టుగా సరిపోతుంది.

    మీ ఆరోపణలో నిజం లేదు. లేనివి ఊహించుకొని రాయడం సబబు కాదు. సమైక్యవాదులు చనిపోతున్నవాళ్ళని చూసి నవ్వుతున్నారనడానికి ఆధారం లేదు. సమైక్యవాదులు ఎవరినీ ద్వేషించడం లేదు. వాస్తవానికి "ఈ గొడవలేంటా ? ఈ చావులేంటా ?" అని బాధపడుతున్నవాళ్లే అందరూను !

    ReplyDelete
  2. సవరణకు ధన్యవాదాలు, పొరపాటు గమనించలేదు. ఇది సమక్యవాదులందరిమీద ఆరోపణ కాదు, కొందరు విశాలాంధ్ర మహాసభ అని పేరు పెట్టుకుని బ్లాగుల్లో చనిపోయిన వ్యక్తులగూర్చి అత్యంత నీచంగా కామెంట్లు సాసేవారిగూర్చి.

    ReplyDelete