Tuesday, 1 November 2011

ఎవరి బాగుకై సమైక్య?



తేగీ!!
ఆరు వందల పదిజీవొ అమలుకాదు,
సాగునీటిపై దోపిడీ సమిసిపోదు
నిధుల తరలింపు ఆగదు నేటివరకు
ఎవరి బాగుకై సమైక్య? ఏది నీతి?

2 comments:

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

తెలంగాణాలో గోదావరి తీరంలో కొండలు ఉన్నాయి కాబట్టి తెలంగాణాలో ఇరిగేషన్ ప్రోజెక్ట్‌లు కట్టడం సాధ్యం కాదంటారు. పోలవరం ప్రాంతంలో కూడా కొండలు ఉన్నాయనే విషయం కన్వీనియంట్‌గా మర్చిపోతారు.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

610 జి‌ఓ రాజ్యాంగబద్దం కాదు అంటారు. దోపిడీ మాత్రం రాజ్యాంగబద్దం అని నమ్ముతారు. http://telanganasolidarity.in/81383619 సమైక్యవాదుల అబద్దాలు ఇలాగే ఉంటాయి.

Post a Comment