జీడీపీ, తలసరి ఆదాయాలగురించి వినని వారుండరు. చిన్నప్పుడు మనందరం సోషల్ పుస్తకాల్లో దేశాల ఆర్ధిక స్థితులను పోల్చడానికి ఈ ఇండెక్స్‌లు వాడడం చూసేఉంటాం. జీడీపీ (Gross Domestic product) ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని సూచిస్తే తలసరి ఆదాయం ఆప్రాంతంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది.
ఈసూచీలు ఇంకా అనేక ఇతర సూచీలతో కలిపి చూసి మనం రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలని పోల్చవచ్చు. అయితే statistics మీద అవగాహన లేనివారు వీటిని ఇష్టం ప్రకారం ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. తలసరి ఆదాయం ఒక ప్రాంతంలో మనిషియొక్క సగటు ఆదాయాన్ని చెపుతుంది కానీ అక్కడ ఉన్న ఆర్ధిక అసమానతలు, బీదా బిక్కీ ప్రజల స్థితి తెలియదు. అందుకే మనదేశంలో వెనుకబడిన జిల్లాల పట్టీ తయారు చేసేప్పుడు మన కేంద్రప్రభుత్వం జీడీపీలూ, తలసరి ఆదాయాలు తీసుకోదు, అక్కడి కూలీ రేట్లు, వ్యవసాయం, జీవనోపాధి మార్గాలు, లిటరసీ రేట్లు లాంటి ఇతర ఇండికేటర్లను తీసుకుంటారు.
ఉదాహరణకు ఫలానా జిల్లాలో తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉందనుకోండి. అక్కడ నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే చాలా శ్రమించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, వ్యవసాయం నీటిపారుదలలో అభివృద్ధి సాధించాలి ఇంకా ఎన్నో సాధించాలి. అయితే ఇవన్నీ చేయకుండా కూడా చాలా సులభంగా ఆజిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచొచ్చు. ఎలాగంటారా లగడపాటి, కావూరు, జగన్, చంద్రబాబు లాంటి కొందరు బడా బాబులను అక్కడి జనాభా లెక్కల్లో నమోదు చేస్తే సరి. వారి ఆదాయం కూడా అక్కడి ప్రాంతం లోకే వస్తుంది కాబట్టి తలసరి ఆదాయం అమాంతంగా పెరిగిపోతుంది.
ఇక జీడీపీ ఎలా పెంచాలంటారా? వెనుకబడిన ప్రాంతంలో ఎలాగూ వ్యవసాయభూములు తక్కువధరకు దొరుకుతాయి. అక్కడ కొన్ని భూములను ప్రభుత్వం లాగేసుకుని ఒక SEZ కట్టిందనుకోండి, అప్పుడు జీడీపీ అమాంతంగా పెరిగిపోతుంది. ఆSEZలో లోకల్ ప్రజలు ఎలాగూ ఉండరు, అప్పటికే అభివృద్ధి సాధించిన ప్రాంతాల్లో విద్యావకాశాలు, చదువుకునే స్థోమత ఎక్కువ ఉంటాయి కనుక అక్కడివారే పెద్ద ఉద్యోగాలు ఎలాగూ చేజిక్కించుకుంటారు. కంపనీ ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం వారే పెడతారు కాబట్టి కీలక పదవుల్లో అంతా వారి చుట్టాలో పక్కాలో అభివృద్ధి చెందిన ప్రాంతం వారే ఉంటారు. చప్రాసీ ఉద్యోగాలకు కూడా తమ ప్రాంతంలోనే ఉన్న వెనుకబడిన వర్గాలను తెచ్చుకుంటే సరి. అంటే వెనుకబడిన ప్రాంతంలో ఒక్కరి ఆదాయం కూడా పెంచకుండానే అక్కడి జీడీపీని అమాంతం పెంచవచ్చు. అయినా బలిసిన వారు ఎక్కడన్నా తాముండే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుని తమప్రాంతంలో కాలుష్యం పెంచుకుంటారా మన పిచ్చిగానీ?
మరి బ్లాగుల్లో జీడీపీలూ, తలసరి ఆదాయాల లెక్కలు చూపించి తెలంగాణాయే అభివృద్ధి చెందిందని చెప్పే చౌదర్లకు ఇవన్నీ తెలియవా అంటే అన్నీ తెలుసు. కానీ చదివేవాల్లని అందర్నీ అమాయకులకింద జతకట్టేసి ఇలాంటి అవాకులు రాస్తుంటారు. ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం ఎందుకు? రాష్ట్రం కలిసుంటే వీరికేం లాభం అంటారా? అదో చిదంబర రహస్యం. సమైక్య రాష్ట్రంలో వీరిది చాలా బలమయిన లాబీ. వ్యాపారాలు, రాజకీయాలు, మీడియా అన్నీ వీరిచేతుల్లోనే ఉంటాయి. విడిపోతే తెలంగాణా, మరీ ముఖ్యంగా హైదరాబాదు వీరి చేతుల్లోంచి బయటికి పోతుంది, అక్కడి కాంట్రాక్టులు వీరి వర్గం వారికి రావు అనేదే వీరి బాధ.

హైదరాబాద్ వరకూ SEZలు ఉంటాయి. కానీ మిగిలిన ప్రాంతాలలో ఉండవు కదా? హైదరాబాదును తీసేసినా సరే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే బాగానే ఉంది తెలంగానా అంటున్నారు.
ReplyDeleteహైదరాబాద్ శివార్లలో చాలా కంపనీలు నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్ లలో ఉంటాయి.
ReplyDeleteపోనీ "అక్కడి కూలీ రేట్లు, వ్యవసాయం, జీవనోపాధి మార్గాలు, లిటరసీ రేట్లు" వీటి పోలికలు చెప్పండి ప్రాంతాల వారీగా , జిల్లాలవారీగా.
ReplyDelete[ఎలాగంటారా లగడపాటి, కావూరు, జగన్, చంద్రబాబు లాంటి కొందరు బడా బాబులను అక్కడి జనాభా లెక్కల్లో నమోదు చేస్తే సరి ]
అందుకే కృష్ణ రిపోర్ట్ తెలంగాణా (హైదరాబాదు తక్క) అని ఒక column పెట్టిందికదా , ఆ లెక్కల మాటేమిటి ?
[అయినా బలిసిన వారు ఎక్కడన్నా తాముండే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుని తమప్రాంతంలో కాలుష్యం పెంచుకుంటారా మన పిచ్చిగానీ?]
ఔను మహాప్రభో , ఆంద్ర్హ,రాయలసీమ జనాలు ఆ కొద్దిపాటి కాలుష్యం మాకెందుకని , లక్షల కొద్దీ ఉద్య్యోగాలను పరిశ్రమలను పెట్టుబడులను పోగొట్టుకున్నారు. తమ చదువుకున్న పిల్లలంతా పొట్టచేతబట్టుకొని రాజధాని కి పంపించారు. ఏమి వివరణ మహాప్రభూ తమది.
[ కంపనీ ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం వారే పెడతారు కాబట్టి కీలక పదవుల్లో అంతా వారి చుట్టాలో పక్కాలో ]
ఇదే అసలైన రోగం , ప్రాంతాలకు అతీతంగా , ఎవడికి చాన్స్ వచ్చినా తన చుట్టాలని , తన కులం వాళ్ళని లాగటం. ఒకసారి తెలంగాణా RTC లోనో , electricity board లోనో చూడండి తెలుస్తుంది.
నాయనా, అభివృద్ధి అంటే ఉపాధి అవకాశాలు , పెట్టుబడులు , ఇప్పుడు రాష్ట్రంలో 100 ఉద్యోగాలు వస్తే అందులో 70 రాజధాని ప్రాంతంలోనే వస్తున్నాయి. వాటి వల్ల కొన్ని వేల లక్షల indirect jobs create ఔతున్నాయి. వాటి వల్ల అంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలకంటె ఎక్కువ లభ్ఢి పొందింది పొందుతున్నది తెలంగాణా ప్రాంతప్రజలే. ఇదంతా ఉమ్మడి కృషి వలన సాధ్యమైంది.
రాజధాని పరిసర ప్రాంతాలలో నిరక్షరాస్యులు కూడా 10000 నెలకి సంపాదిస్తున్నారు. అదే వేరే ప్రాంతాలలో డిగ్రీ చదివిన వాడు కూడా రోడ్లంబడి తిరుగుతున్నాడు.
[ రాష్ట్రం కలిసుంటే వీరికేం లాభం ]
తెలుగువారంతా కలిసుండి , ఉమ్మడి గా అభివృద్ధి చెందటం అనేది ఒక గొప్ప ఆలోచన. ఐకమత్యానికున్న బలం విడిపోతే ఉండదు. అనే భావనే తప్ప , కలిసుండటం వలన ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదు. లక్షలాది మంది చదువుకున్న మేధావులని వేరే ప్రాంతానికి పోగొట్టుకోవటం కంటే.
రాష్ట్రం విడిపోతే అది ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాలకే మంచిది.
ఉపాధి కల్పన , పెట్టుబడులలో ఈ అసమానతలు పోతాయి.
---------------------------------------
దయచేసి తెలంగాణా తీస్కోండి , కానీ ఏదో ఒకప్రాంతానికే అన్యాయం జరిగిందని మొత్తుకోవద్దు. ఆంద్ర్హ రాయలసీమ ప్రాంతాలలో అంతకంటే వెనకబడిన , కలిసి ఉండటం వలన నష్టపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయ్.
వారి భజనసంఘాలుతప్ప వేరే వాళ్ళెవరూ చదవని
ReplyDeleteదిక్కుమాలిన కెలుకుడు బ్లాగుల్లో ఫేకుపేర్లతో అనైతికపు కామెంట్లు రాసుకునే
కొంతమంది లాథింకర్ చ వు ద రు లని దృష్టిలో పెట్టుకుని మీరు స్పందించాల్సినపన్లేదు
@Sravan Kumar DVN
ReplyDelete1) కేంద్ర ప్రభుత్వం DRDA నివేదిక ఆధారంగా పార్లమెంటులో ఒక నివేదిక ఇచ్చింది చూసుకోండి. ఆనివేదిక ప్రకారం తెలంగాణలో 8 జిల్లాలు, రాయలసీమలో ఒక్కటి, ఉత్తరాంధ్రలో 2 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.
2) హైదరాబాద్ తప్ప అన్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. అసలు ఈ జీడీపీ ఇండికేటర్ రూరల్ డెవలప్మెంట్ విషయంలో వాడడం తప్పు.
3) లక్షలకొద్ది ఉద్యోగాలు మీరేం పోగొట్టుకోలేదు, పరిశ్రమలిక్కడ ఉన్నా అందులో ఉన్నది మీవాల్లే.
మిగతా వాటికి సమాధానాలు కూడా అవసరం లేదు. ఈపోస్టు ఇంకో పోస్టు ఎలా తప్పో వివరణ. మీదగ్గర ఫలానా పోస్టు ఎలా కరెక్టో వివరణ ఉంటే ఇవ్వండి. బై.
అగినాత, You are right.
ReplyDeletehttp://pib.nic.in/newsite/erelease.aspx?relid=33157
ReplyDeleteeducationally backward in Andhra Pradesh:
1. Adilabad
2. Anantapur
3. East Godavari
4. Kurnool
5. Mahbubnagar
6. Medak
7. Mizamabad
8. Prakasam
9. Srikakulam
10. Vizianagaram
11. West Godavari
తలసరి ఆదాయం ప్రాతిపదిక కాదు, అక్షరాస్యత కాదు, ఉద్యోగ అవకాశాలు కాదు , మరి మీ parameters ఏంటో సెలవివ్వండి.
అంకెలు మీకు అనుకూలంగా వచ్చేట్టు మార్పులు చేర్పులు చెయ్యచ్చు. మీకు అనుకీలంగా లేని లెక్కలు తప్పులు.
[ పరిశ్రమలిక్కడ ఉన్నా అందులో ఉన్నది మీవాల్లే.]
private companies లో ఎవరెవరు ఎంత మంది ఉన్నారో మీదగ్గర లెక్కలు ఉంటే చెప్పండి.
ఇప్పటి దాకా నాకు మీ/మా ప్రాంతం వాళ్ళు ఎంత మంది ఉన్నారని లెక్కలేసే దుస్థితి రాలెదు.
నేను పనిచేసేచోట VP నుంచి boy దాకా తెలంగాణా ప్రాంతం వాళ్ళు ఉన్నారు.
@Sravan
ReplyDeletePlease check the following link.
http://www.hindu.com/2010/08/10/stories/2010081062330900.htm
తెలుగువారంతా కలిసుండి , ఉమ్మడి గా అభివృద్ధి చెందటం అనేది ఒక గొప్ప ఆలోచన. ఐకమత్యానికున్న బలం విడిపోతే ఉండదు. అనే భావనే తప్ప , కలిసుండటం వలన ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదు. లక్షలాది మంది చదువుకున్న మేధావులని వేరే ప్రాంతానికి పోగొట్టుకోవటం కంటే.
రాష్ట్రం విడిపోతే అది ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాలకే మంచిది.
ఉపాధి కల్పన , పెట్టుబడులలో ఈ అసమానతలు పోతాయి.
Exactly that is what we are telling. If state is divided then the dissimilarities in funds allocation will go off. if you say all telugu people have to be united then the question comes why not all Indians to be united and why we need states at all. But states are very much required so that one particular region cannot dominate and take away all benefits.
నీతులు చెప్పబడును
ReplyDeleteOctober 23rd, 2011
http://www.andhrabhoomi.net/sub-feature/mirchmasala-436
ఇంటర్‌నెట్‌లో వెతికైనా సరే ఏ అంశంపైనైనా సుదీర్ఘంగా మాట్లాడే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమాలాల్సి వచ్చింది. ఆయన నడిచే కంప్యూటర్..చిన్నపాటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం ఏమిటనిపించడం సహజమే. జెపి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు డివిజన్‌కు ఉప ఎన్నికలు జరిగితే జెపి మాత్రం అభ్యర్థిని నిలపలేదు? ఈ మధ్య ఆయన తమిళనాడు, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న అంశాన్ని వివరించారు. గతంలో పిజెఆర్ మృతితో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక జరిగితే పిజెఆర్ కుమారుడు పోటీ చేశాడు. మేం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అందుకే ఖైరతాబాద్ నుండి పోటీ చేస్తున్నాం అని జెపి ప్రకటించారు. మరి కూకట్‌పల్లి సంగతేమిటంటే, మా స్థానిక నాయకులు పోటీ వద్దన్నారు, నేను ఇంతకు మించి చెప్పను అన్నారు. అసలు విషయం ఏమంటే లోక్‌సత్తా జెపి ఓటర్లు, టిడిపి ఓటర్లు ఒకే వర్గం వారు. ఇద్దరు పోటీ చేస్తే సామాజిక వర్గానికే నష్టం అందుకే ఆయన పోటీ పెట్టలేదు. మరి సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు కావాలి అని నినదించే జెపి ఇలా చేయడం ఏమిటబ్బా అని
కొంతమంది లాథింకర్ చ వు ద రు లని దృష్టిలో పెట్టుకుని మీరు స్పందించాల్సినపన్లేదు
ReplyDeleteసత్యా నా! ఆ బ్లాగుకి కావలి కాస్తూంటాడు. వాడికి అంతకి మించి ఇంకేపని లేదు.
బాగుందండి. వెంటనే విడగొట్టాలి , ఈ నాన్చుడు పనికిరాదు, అలానే (సమిష్టి) రాజధాని అవ్వటం వలన వచ్చిన ఉద్యోగాలు , పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయలని సమానంగా పంచాలి.
ReplyDelete----------------------------------------------
ఇదంతా చదివేవాళ్ళకి వచ్చే ఇంకో చిన్ని ప్రశ్న.
తమ అభిప్రాయం ప్రకారం, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక , భాష కాదు, అక్షరాస్యత కాదు DRDA ఇచ్చిన (రూరల్?) అభివృద్ధి సూచి.
మరి ఆ వెనుకబడిన జిల్లాలనే ఒక వేరు రాష్ట్రం గా చేస్తే ఇంకా బాగుంటుందే.
భాష ,సంస్కృతి తీస్కున్నప్పటికి హైదరాబాదు తో ఈ 8 జిల్లాలకూ సారూప్యత లేదే.
కోస్తా లోని అభివృద్ధి చెందిన జిల్లాలతో , రాయలసీమ లోని వెనుకబడిన జిల్లాలతో కలిసుండలేని వెనుకబడిన తెలంగాణా జిల్లాలు , బాగా అభివృధ్ధి చెందిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలతో ఏ ప్రాతిపదికన కలిసి ఉండాలో వివరించగలరు. [so that one particular region cannot dominate and take away all benefits.]
ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే , మీరు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించబోతున్నారు. భాష వలన కలిసి ఉన్న మిగతా ~15-17 రాష్టాలు కూడా మీ సూత్రాన్ని పాటించగలవు.
@Sravan
ReplyDeleteబాగుందండి. వెంటనే విడగొట్టాలి , ఈ నాన్చుడు పనికిరాదు, అలానే (సమిష్టి) రాజధాని అవ్వటం వలన వచ్చిన ఉద్యోగాలు , పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయలని సమానంగా పంచాలి.
Good, that is the right demand you should make instead of talking nonsense such as "Telugu jathi aikyata". Experts would then decide how the resources should be shared among the two states.
తమ అభిప్రాయం ప్రకారం, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక , భాష కాదు, అక్షరాస్యత కాదు DRDA ఇచ్చిన (రూరల్?) అభివృద్ధి సూచి.
Please do not twist words. DRDA report shows how the argument made in some other blog is completely false, it is not the only criteria for formation of state. The criteria for formation of states is beyond the scope of this article.