Friday 21 January 2011

"గిదీ తెలంగాణా" -- కార్టూన్ పుస్తకం



ఆంధ్రజ్యోతి పొలిటికల్ కార్టూనిస్టు శ్రీ శేఖర్ గారు తెలంగాణా సమస్యను, తెలంగాణా సంసృతినీ తన అందమైన బొమ్మలద్వారా వివరిస్తూ తయారుచేశారీ పుస్తకాన్ని. ఇందులో తెలంగాణా ఉద్యమానికి సంబంధిచిన కార్టూన్లతో పాటు తెలంగాణా సంస్కృతిపై అందేశ్రీ, అల్లం నారాయణ, శ్రీధర్ దేశ్పాండే లాంటి పెద్దల కవితలూ, వచనాలూ ఉంతాయి.ఈ పుస్తకం ప్రతులు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్‌లో లభిస్తాయి.

సూర్యాపేట వాస్తవ్యులైన శేఖర్ గారు ఇంతకు పూర్వం ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ పత్రికలలో పనిచేశారు. శేకర్‌టూన్స్, పారాహుషార్, బాంక్ బాబు కార్టూన్ పుస్తకాలు ఇంతకు పూర్వం ప్రచురించారు. గిదీ తెలంగాణా ఆన్లైన్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.



4 comments:

  1. Nice post. Most of the cartoons are interesting & educating.

    Thanks

    ReplyDelete
  2. ఇప్పుడే ఆన్‌లైన్ పుస్తకం చూశాను, కార్టూన్లు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  3. ఇది పెద్ద అసత్యం

    ReplyDelete
  4. ఇది ముందు పోట్లు వెనుక పోట్ల కు గురి ఐన తెలంగాణా గోస చిత్రీకరణ

    ReplyDelete