Saturday, 12 December 2009

తెలంగాణా వద్దనే హక్కు ఆంధ్రా వాల్లకు ఎలా వచ్చింది?

సమైక్యాంధ్ర లో తెలంగాణా వాసులకు అన్యాయం జరుగుతుందనేది తెలంగాణా వాసుల అభిప్రాయం. ప్రత్యేక రాష్ట్రం ఎర్పదితే మన వనరులపై మనకే హక్కు ఉంతుంది, ఇక్కది ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి అనేది వాల్ల విశ్వాసం. ఏఎ విశ్వాసం ఇప్పుదు కొత్తగా కేసేఏ యార్ తీసుకొచ్చింది కాదు, ఇది తెలంగానా వాసుల్లో ఎప్పటి నుచో ఉన్న నమ్మకం. కేసీయార్ కేవలం ఈ నమ్మకాన్ని తన రాజకీయ ప్రాభల్యం కోసం వాడుకున్నాడు. కాబట్టి కేసీయార్ నిరాహార దీక్ష, టీఆరెస్ పార్టీ తో సంబంధం లేకుండా తెలంగానా ప్రజలు తెలంగానా కావలని అనుకొంటున్నారు. ఈ డిమాండ్ కి బలాన్ని తీసుకొచ్చినందుకు మనం కేసీయార్ కి క్రెడిట్ ఇవ్వాల్సిండే.


వైఎస్సార్ తెలంగానా పై రకరకాలుగా మట్ల్లడి, ఎతూ తేల్చక దాన్ని ఇన్ని రోజులూ సాగ దీసాడు. పనిలో పనిగా, తన ఐదేల్ల పాలన లో జలయగ్నం పేరుతో, క్రిష్నా, గోదావరీ జలాలను రాయలసీమ, ఆంధ్రా లకు తరలించి తెలంగానా ప్రజల నోత్లో మట్టి కొట్టె ప్రయత్నం చేసాడు. ఇప్పుడు ఆయన చావుథో ఈ ఉద్యమం మల్లీ ఓ కొలిక్కి వచ్చింది.


ఇక్కడ నేను చెప్పాలనుకొనేదేంటంటే, తలంగానా ను ఇవ్వొద్దు, అంతా కలిసి సమైక్యాంధ్ర లా ఉండాలనే హక్కు ఆంధ్రా వాసులకు ఎలా వచ్చింది? ఏ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఎలా పాలిచాలో నిర్నయించుకునే హక్కు ఉంది. తెలంగానా కలిసి ఉండాలో, వద్దో నిర్నయించాల్సింది తెలంగానా వాల్లే.


ఒక ఉమ్మడి కుటుంబం లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటున్నారనుకుందాం. అందులో ఒక్కడికి మిగతా వాల్లు తన సంపాదన దోచుకుంటున్నరనే ఫీలింగ్ ఉంటే వాడు విది పోతాడు. విడిపోవద్దనే హక్కు మిగతా సోదరులకు ఉండదు. విడి పోతే ఆస్తులు ఎలా పంచుకోవాలో మాత్రమే అంతా కలిసి నిర్నయించుకోవలి, కనీ విడిపోవలో వద్దో నిర్నయిచే హక్కు మాత్రం వాల్లకు ఉందదు. మరలాంటప్పుడు సమైక్యాంధ్ర కావాలని ఆంధ్రా వాల్లు గిడవ చెయ్యడం లో అర్ధం ఏమిటి?


ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ తో కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసాడు. అప్పుడు అరవ వాల్లందరూ వద్దు, విడిపోవద్దు, మనమంతా కలిసి సమైక్య మద్రాస్ లా కలిసి ఉండాలి అంటే మన వాల్లు వింటారా? అలా విడిపోవద్దని ఉద్యమం చేసే హక్కు అరవ వాల్లకు అప్పుడు ఉండేదా?


అసలు గొడవంతా హైదరాబాద్ తో వచ్చింది. హైదరాబాద్ లేక పోతే తెలంగానా కూడా ఎప్పుడో ఏ చ్త్తీస్ ఘర్, ఉత్తరాంచల్ లాగానో వెరు అయ్యేది, కానీ ఇక్కడ హైదరాబాద్ ఉండడం వల్ల ఆంధ్రా వాల్లు ఈ డిమాండ్ ను పడనీయడం లేదు. హైదరాబాద్ తో పాటు ఇక్కడ విలువైన కోల్ మైన్స్, ఫారెస్ట్ సంపదలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది విడిపోవడం ఆంధ్రా వాల్లకు మిగుడు పడడం లేదు. ఒక వేల తెలంగానా కాకుండా రాయలసీమ వాల్లు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే అప్పుడు ఈ ఆంధ్రా వాల్లు వద్దంటారా? పోతే పోనీ ఈ ఫాక్షనిస్టుల గొడవ వదులుద్ది, ఇక్కడ కరువు తప్ప మ్నకింఖెం ఒరుగుతుంది అనుకొంటారు.


అంతే మరి, ఉమ్మడి కుటుంబం లో కూడ సంపాదించే వాడు విడిపోతే గొడవ కానీ, సంపాదించని వాడు వెల్తాంటే ఎవరూ వద్దనరు మరి.

4 comments:

 1. ప్రత్యేక తెలంగాన ఇస్తే మద్దతు ఇస్తాం అన్న ప్రజారాజ్యం వారు,

  ప్రజారాజ్యం వారి తెలంగాణ వైఖరిలో స్పష్టత లేదు. మేమే పూర్తి అనుకూలం అని పొటిపడి టి.ఆర్.యస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం నాయకులు,

  తెలంగాణ మా వల్లే సాధ్యం అన్న కాంగ్రెస్ నాయకులు,

  సిగ్గు లేకుండా సమైఖ్య నినాదం పాడుతున్నారు.

  కె.సి.ఆర్ తో పాటు అందరి భండారం బయటపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం మరియు రోశయ్యకు తెలంగాణ ప్రజలు ఎంతో ఋణపడివుంటారు.

  ReplyDelete
 2. http://dedicatedtocpbrown.wordpress.com

  ReplyDelete
 3. maaku elaa vachindo taruvaata.. 1973 lo meamu vidipotaam ante meeku ekkadi nundi vachindo cheppa galavaaa????

  ReplyDelete
 4. ^^
  telangaana people never did any movements to stop separate andhra. It was Indira Gandhi who was against Jaiandhra movement.

  ReplyDelete