అయితే 1991 లో హైదర్రబదులో జరిగిన మతకల్లోహాలు మాత్రం ఇందుకు భిన్నం. ఒక్క సారి 200ల మంది వరకూ చనిపోయారు. ఒకే రాత్రి జరిగిన దాడుల్లో వందకి పైగ చనిఫొయారు. అయితే విచిత్రంగా ఒకె ప్రాంతంలో ఒకే రాత్రి హిందువులని, ముస్లిములని కూడా చంపేషారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం స్కూటర్ పై ఇద్దరు గుండాలు వచ్చి బస్ స్టాండులో వున్న హిందువుని, ముస్లిముని కూడా పొడిచారు. ఇవి హిందూ ముస్లిము ఘర్షనలు కావు, కేవలం ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని దించివేయడానికి కొందరు నాయకులు రాయలసీమనుండి, అవని గడ్డ నుంచి తెచ్చిన కిరాయి రౌదీలు అన్నది సుస్పష్టం.
2002 లో, ఆనాడు అధికారమ్ళొ ఉన్న టీడీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చర్జీలకు నిరసనగా వామపక్షాలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే మధ్యలో కొంతమంది గూండాలు ఊరేగింపులో చేరి పోలీసులను రాల్లతో కొట్టారు. అప్పుడు జరిగిన పోలిసుల కాల్పుల్లో అమాయకులు బలి అయిపోయారు. ఆ సంఘటనకు కారనం ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాయలసీమకు చెందిన కాంగ్రేసు నాయకులే అనేది సుస్పష్టం.
ఇప్పుడు జరుగుతున్న తెలంగానా ఉద్యమంలో ఆంధ్రా మెస్సులపై, చందన బ్రదర్స్ పై దాడి చేసింది విద్యార్తులు కాదు గూండాలు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇవ్వాల నాగం జనార్ధన్ రెద్ది పై జరిగిన దాడిని టీవీలో చూసిన వారికి దాడిలొ నాగమ్ను విడవకుండా కొట్టిన ఆకుపచ్చ చొక్కా వెధవ విద్యార్థి అని చూసిన వాడు ఎవడూ అనుకోడు. ఎద్దులా ఎదిగి, కనీసం ముప్పై అయిదు ఏల్లకు పైగా ఉన్న ఆ వెధవను పట్టుకొని అరెస్ట్8ఉ చేస్తే తెలుస్తుంది వాడు ఉస్మానియా విద్యార్తేనా లేక జగన్, జగడపాటి మనిషా అని.
హైదరాబాదుని మేమే అభివ్రుధ్ధి చేసామని అతిషయోక్తులు పలికే ఈ ఆంధ్రా నాయకులు, హైదరాబాదు లో గూండాగిరి చేసింది ఆంధ్రా వాల్లే అని ఒప్పుకోరు మరి.
అసలు తను పుట్టడానికి రెండు వందల సంవత్సరాలకు ముందే తన పూర్వీకులను ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణకి తరలించిన మహా మేధావి కెసిఆర్. నేను అగ్నిహోత్రి ని సమర్ధిస్తూ సుమలత మీద అత్యాచారం గురించి రాసినప్పుడు మా కోలనీ వాళ్ళు నన్ను తిట్టారు . అయినా నాగం మీద దాడి సహేతుకమే. మోహన్ బాబు గూండాలు హర్షకుమార్ నికొట్టాలి
ReplyDelete@ praveen
ReplyDelete;)